గురువారం, 5 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
మంగళవారం, 24 జూన్ 2014 (09:34 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,700 ఆర్నమెంట్ బంగారం ధర .26,400 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,900, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,500, వెండి కిలో ధర రూ.44,500గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,400, వెండి కిలో ధర రూ.44,800గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,710, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,650, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,800, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,450, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్
కమిటీ కుర్రోళ్లు’ వైవిధ్యమైన కంటెంట్ బేస్డ్ మూవీని నిర్మించి తొలి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు నిహారిక కొణిదెల. ఇప్పుడు నిహారిక జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో నిర్మిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాకాస’.
మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం
సీనియర్ జర్నలిస్ట్ రచించిన "మీర్జాపురం రాణి కృష్ణవేణి" పుస్తక పరిచయ కార్యక్రమం గురువారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా వచ్చిన గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్. టి. రామారావు గారిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ అంటే నాకు ఎంతో గౌరవం, అలాంటి కృష్ణవేణమ్మ జీవిత చరిత్రను వెలువరించిన భగీరధను, నిర్మాత అనురాధాదేవిని నేను మనసారా అభినందిస్తున్నా అని చెప్పారు గోపాలకృష్ణ .
375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు
సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' బాక్సాఫీస్ సంచలనంగా మారింది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుని, అన్ని ప్రాంతాలలోనూ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక
భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో గురువారం గ్రాండ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
జియో స్టార్‌లో ప్రభాస్ .. ది రాజా సాబ్ ఎక్స్టెండెడ్ కట్‌తో స్ట్రీమింగ్
ప్రభాస్ .. ది రాజా సాబ్ చిత్రం విడుదల తర్వాత నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్లు పడకపోవడంతో పాటు దర్శకుడు మారుతీ తీసిన విధానం ఆకట్టుకోలేకపోయింది. పైగా అందులో వ్రుద్ధుని గెటప్ లో ప్రభాస్ ను ట్రైలర్ లో చూపించినది కూడా వెండితెరపై చూపలేకపోయాడు. తర్వాత కొద్దిరోజులకు మరలా యాడ్ చేశారు. ఇక ఇప్పుడు ఓటీటీలో ప్రదర్శించబడుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కార ణాలలో ఒకటిగా ఉంది; అయినప్పటికీ ఇది చాలా తప్పుగా అర్థం చేసుకున్న క్యాన్సర్లలో ఒకటి. ధూమపానం చేసే వారిని మాత్రమే ప్రభావితం చేసేదిగా, ఆలస్యంగా నిర్ధారణ చేయబడేదిగా, చికిత్స ఎంపికలను పరిమితంగా కలిగి ఉన్న వ్యాధిగా ప్రజల అభిప్రాయం చాలా కాలంగా దీనిని చిత్రీకరించింది. నేడు, సైన్స్ దీనికి చాలా భిన్నమైన కథను చెబుతోంది. ముఖ్యంగా భారతీయ నగరాల్లో, వైద్యులు మారుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ స్థితిగతులను చూస్తున్నారు.
Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?
పురుషుల్లో కీళ్ల దృఢత్వం కోసం కండరాల నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఎండు చేపలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమతుల్య ఆహారంలో క్రమం తప్పకుండా ఎండు చేపలను చేర్చుకుంటే పురుషుల్లో కండరాల నొప్పిని దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎండు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లకు మూలం. ఎండు చేపలు ముఖ్యంగా దీర్ఘకాలిక శరీర నొప్పులను దూరం చేస్తాయి. ఎండిన చేపల్లో అధిక కాల్షియం కంటెంట్ వుంటుంది.
కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ సంరక్షణ అనేది కేవలం శారీరక చికిత్సకే పరిమితం కాదని, భావోద్వేగ, మానసిక మద్దతు కూడా అంతే కీలకమని గుర్తు చేస్తుంది. భారతదేశంలో అత్యంత సాధారణంగా గుర్తించబడే క్యాన్సర్లలో ఒకటైన ప్రారంభ దశ రొమ్ము క్యాన్సర్‌తో నిర్ధారణ పొందిన మహిళలకు, ఈ ప్రయాణం కీలకమైన వైద్య నిర్ణయాలతో పాటు భావోద్వేగ అనిశ్చితిని కూడా తీసుకువస్తుంది. పునరావృత ప్రమాదం, చికిత్సా మార్గాలు, దీర్ఘకాలిక జీవన నాణ్యతపై ఉన్న ఆందోళనలు మానసిక శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.
కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం
హైదరాబాద్: భారతదేశం అంతటా స్టెరాయిడ్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుండటం, తరచుగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడుతుండటంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లాకోమా అనే ప్రమాదకరమైన కంటి సమస్యకు ప్రధాన కారణమవుతోందని, ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అలర్జీలు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యల కోసం వాడే స్టెరాయిడ్లు, ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే కంటి చుక్కల మందులు... దీర్ఘకాలం వాడితే కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల కంటి నాడికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని చాలామంది రోగులకు తెలియకపోవడం గమనార్హం.