గురువారం, 22 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
సోమవారం, 30 జూన్ 2014 (11:15 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో సోమవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,900 ఆర్నమెంట్ బంగారం ధర .26,590 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,830, వెండి కిలో ధర రూ.44,200గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,580, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,350, వెండి కిలో ధర రూ.44,600గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,600, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,500, వెండి కిలో ధర రూ.44,800గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,800, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,300, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
ఆస్కార్ నామినేషన్స్ 2026 జాబితా ఇదే.. ఇండియన్ మూవీలకు దక్కని చోటు
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న 2026 సంవత్సరానికిగాను ఆస్కార్ నామినేషన్స్ జాబితాను గురువారం విడుదల చేశారు. ఈ యేడాది అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ఆస్కార్ అకాడెమీ ప్రకటించింది. ఇందులో ఒక్కటంటే ఒక్క భారతీయ చిత్రం కూడా లేకపోవడం గమనార్హం.
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్ర రాజం గొల్ల రామవ్వ
తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించిన "గొల్ల రామవ్వ" తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని... ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ముఖ్య అతిధులు పేర్కొన్నారు. స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంఛిత వీరగాథను...
VD 14: రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా వీడీ 14 సినిమా ఉంటుంది - రాహుల్ సంకృత్యన్
హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరు కలిసి చేసిన టాక్సీవాలా సినిమా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో వీడీ 14 సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి తమ హీరో విజయ్ దేవరకొండ కు మంచి హిట్ మూవీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాహుల్ కు రిక్వెస్ట్స్ పంపుతున్నారు.
Anil Ravipudi: చిరంజీవి తో మరో సినిమా - రాజమౌళితో కంపారిజన్ లేదు : అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా విశేషాలు పంచుకున్నారు.
Yamini ER: ఇన్ఫ్లుయెన్సర్ యామిని ఈఆర్ హీరోయిన్ గా ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి. ఆయన గతంలో రూపొందించిన ఉత్తర, ఆర్టిస్ట్ మూవీస్ మంచి ఫిలింమేకర్ గా పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తన మూడో చిత్రంగా యామినీ ఈఆర్ తో హీరోయిన్ సెంట్రిక్ మూవీ తెరకెక్కిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు
భారతదేశం అంతటా స్టెరాయిడ్ల విస్తృతమైన, తరచుగా పర్యవేక్షణ లేని వాడకంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లకోమాకు ప్రధాన కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు. ఇది కోలుకోలేని అంధత్వానికి దారితీసే భయంకరమైన పరిస్థితికి చేరుతోంది. అలెర్జీలు, చర్మ పరిస్థితులు, శ్వాసకోశ వ్యాధులు, ఓవర్-ది-కౌంటర్ కంటి చుక్కలుగా కూడా సాధారణంగా ఉపయోగించే స్టెరాయిడ్లు దీర్ఘకాలికంగా ఉపయోగించినప్పుడు కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. తరచుగా రోగులు ఆప్టిక్ నరాలకి దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని గ్రహించకుండానే ఇవి వాడేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే గ్లకోమాతో నివసిస్తున్న 12-13 మిలియన్ల మందికి నిలయంగా ఉంది.
బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?
బొప్పాయి పండులో ఫైబర్ వుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఐతే ఇదే బొప్పాయిలో కొన్ని వ్యతిరేక సమస్యలను కూడా తెస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. బొప్పాయి విత్తనాలు, మూలాలు, ఆకుల కషాయం గర్భంలోని పిండానికి హాని కలిగించే అవకాశం వుందని చెపుతారు. పండని బొప్పాయి పండ్లలో రబ్బరు పాలు అధికంగా ఉంటాయి, ఇవి గర్భాశయ సంకోచానికి కారణమవుతాయి. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ అధికం, బొప్పాయి అధికంగా తినడం పురుషులకు కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం వుందని చెప్తారు. బొప్పాయి పండ్లలోని ఫైబర్ అతిసారానికి కారణమవుతుంది, దీనివల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. బొప్పాయి రక్తం పలుచబడటానికి మందులతో సంకర్షణ చెందుతుంది.
ఈ సీజన్లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు
శీతాకాలం కొనసాగుతున్న కొద్దీ, దగ్గు, జలుబు, ఫ్లూ, న్యుమోనియా వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. చల్లని వాతావరణం వైరస్లు వ్యాప్తి చెందడాన్ని సులభతరం చేస్తుంది, అంటే ఎక్కువమంది అనారోగ్యానికి గురవుతారు. మరి శుభవార్త ఏమిటి? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మీరు నిశ్చింతగా ఉండవచ్చు- తరచుగా చేతులు కడుక్కోవడం, బాగా తినడం, వెచ్చగా ఉండటం వంటివి. మనకు వచ్చింది ఫ్లూ జ్వరమా లేదా అంతకంటే తీవ్రమైనదా అని గుర్తించడం కష్టం. ఎందుకంటే అనేక లక్షణాలు ఒకదానికొకటి అతివ్యాప్తి చెందుతాయి.
సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీలో సెయింట్ లూయిస్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. స్థానిక మహాత్మగాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్నిస్థానిక తెలుగు వారితో పాటు పలువురు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బాపూజీ దర్శి(ఇంటర్నల్ మెడిసిన్), డాక్టర్ శేఖర్ వంగల (సైకియాట్రిస్ట్) రోగులకు వైద్య సేవలు అందించారు.
భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?
భోజనం చేసిన వెంటనే కొందరు ఏవేవో తినేస్తుంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే కొన్నింటి జోలికి వెళ్లకూడదు. వెళితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో తెలుసుకుందాము. భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది కనుక తీసుకోరాదు. భోజనానికి ఒక గంట ముందు, భోజనం తర్వాత ఒక గంట తర్వాత కాఫీ లేదా టీకి దూరంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గి ఇది అలసట, బలహీనత వంటి వివిధ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం చేసిన వెంటనే మద్యం తాగితే అది శరీరానికి హానికరం, ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.