శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
గురువారం, 3 జులై 2014 (09:45 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో గురువారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,950 ఆర్నమెంట్ బంగారం ధర .26,630 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.29,220, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,900, వెండి కిలో ధర రూ.45,400గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,460, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,170, వెండి కిలో ధర రూ.44,700గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,520, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,450, వెండి కిలో ధర రూ.45,100గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,650, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,480, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్
నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. ఎఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శ్రుతిహాసన్ పాడిన ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్
ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా తొలిసారిగా ప్రజాదరణ పొందిన సొమ్మసిల్లి పోతున్నావే ఇప్పుడు న్యూ జనరేషన్ శ్రోతలను అలరించడానికి రీఇన్వెంట్ చేశారు. ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ జానపద పాటకు కొత్త ట్విస్ట్ ఇస్తూ హై ఎనర్జీ చార్మ్ ని తిరిగి పరిచయం చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ ట్రాక్, మోడరన్ బీట్లను సాంప్రదాయ జానపద సౌండ్స్ బ్లెండ్ చేసి, ప్రేక్షకులను అలరిస్తుంది. పవర్ ఫుల్ రీమిక్స్ ఎనర్జీని పెంచుతుంది, ప్రతి ఒక్కరినీ కదిలించేలా వైరల్ సాంగ్ గా మారింది.
కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి
''విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషంగా వుంది. కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల గారు ఆడపులి. వారి పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నాను'అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. శ్రుతిలయ సీల్ వెల్ కార్పోరేషన్- కళాకారుల ఐక్యవేదిక సమక్షంలో ప్రముఖ నటీమణి, దర్శకురాలు విజయనిర్మల గారి జయంతి సందద్భంగా ప్రముఖ రచయిత దర్శకులు జంధ్యాల గారి 75 సం.ల వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణ తో పాటు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ 2025ని బహుకరించారు.
దురాగతాలపై ఎక్కుపెట్టిన అస్త్రం దండోరా ఫస్ట్ బీట్ వీడియో
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ బీట్ పేరుతో వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
నటుడిగా మారిన దర్శకుడు హరీష్ శంకర్
దర్శకులు నటులుగా మారడం మామూలే. ఆ కోవలో దర్శకుడు హరీష్ శంకర్ ఒకరు. తాజాగా సుహాస్ కథానాయకుడు నటిస్తున్న ఓ భామ అయ్యో రామ’ చిత్రంతో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?
క్యాప్సికమ్. దీనిని ఏదో వెజిటబుల్ రైస్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరల్లో వాడుతుంటారు. క్యాప్సికమ్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు దీనిని రోజూ తినవచ్చో లేదో తెలుసుకుందాము. క్యాప్సికమ్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాప్సికమ్‌లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను నివారిస్తుంది. క్యాప్సికమ్‌లోని విటమిన్ బి6, మెగ్నీషియం, సోడియం విటమిన్లు నరాల పనితీరుకు మేలు చేస్తాయి. క్యాప్సికమ్‌లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలు పలు క్యాన్సర్లను నివారిస్తాయి. క్యాప్సికమ్‌లో విటమిన్ సి చాలా ఎక్కువ కనుక రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది. క్యాప్సికమ్‌లోని మాంగనీస్ ఎముక మృదులాస్థి, ఎముక కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?
చియా విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్, మరిన్ని పుష్కలంగా ఉంటాయి. ఇది ఇది ఎముకలను బలపరుస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల, మీరు చియా విత్తనాలను నీరు లేదా పెరుగుతో కలిపి తినవచ్చు. ఇది కాకుండా, ఓట్ మీల్, స్మూతీస్ లేదా సలాడ్లకు కూడా జోడించవచ్చు.
దృఢమైన ఎముకలు కావాలంటే?
కండరాలను, ఎముకలను బలంగానూ, ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామాలను చేస్తుండాలి. ఎలాంటి వ్యాయామం చేస్తే బలమైన ఎముకలను సంతరించుకోవచ్చో తెలుసుకుందాము. శ్వాస వ్యాయామాలు శరీరంలో ఆక్సిజన్‌ను పెంచుతాయి, కండరాలకు ఎముక దృఢత్వానికి సహాయపడతాయి. మీ చేతులను భుజం వెడల్పుగా ఉంచండి, ఆపై మీ చేతులను సాగదీస్తూ ముందుకు వంగండి. ఈ పద్ధతిని ఛాతీ ఓపెనర్ అంటారు. ఇది ఛాతీ, భుజం కండరాలను బలపరుస్తుంది. కాళ్ళు, ఉదర కండరాలను బలోపేతం చేయడానికి లెగ్ లిఫ్ట్ వ్యాయామాలు చేయండి. తల కింద ఒక దిండు ఉంచుకుని మీ వీపు మీద పడుకోండి. ఒక కాలును పైకి ఎత్తి నెమ్మదిగా కిందకు దించండి.
వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)
ఈరోజుల్లో 30 ఏళ్లకే బానపొట్టతో కదల్లేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానే వుంటోంది. ఆరోగ్యం పైన శ్రద్ధ తగ్గి తిండి పైన యావ పెరిగి పనిచేస్తూ కూడా కుర్చీలో కూర్చుని బిస్కట్లు, ఇతర చిరుతిండ్లను కరకరలాడిస్తూ నోటికి పనిచెపుతుంటారు. ఫలితంగా శరీరం వుండాల్సిన బరువు కంటే అధిక బరువును సంతరించుకుని అడుగు తీసి అడుగు వేయడానికి ఆయాసపడుతుంటారు. కానీ చక్కని జీవనశైలితో పాటు కొన్ని చిట్కాలను పాటిస్తే రేసుగుర్రంలా యోగా గురు బాబా రాందేవ్ మాదిరిగా వుండొచ్చు.
అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు
పనిభారం, ఒత్తిడి, ఇతర ఆందోళనలు వల్ల చాలామంది హైబిపితో బాధపడుతున్నారు. దీనితో తీవ్రమైన గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో పెట్టకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తింటుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పొటాషియం పుష్కలంగా వున్న కొబ్బరి నీరు తాగినా బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయలో రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం వుంది, వీటిని తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది.