భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ పిచ్చి కుక్కల దాడిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి కనుగుడ్డు తొలిగిపోయింది. వివరాల్లోకి వెళితే.... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం సింగరేణి కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ తండాలో పిచ్చికుక్కల స్వైర విహారంతో జనం భయకంపితులయ్యారు. దొరికిన వారిని దొరికినట్లు దాడి చేశాయి. కండలను కొరికాయి. వీరస్వామి అనే వ్యక్తి కనుగుడ్డు పీకటంతో యంజియంకు తరలించారు. మిగతావారికి...