హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో అనేక మంది సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల మాదాపూర్‌లోని అరెస్టయిన బాలాజీ, రాంకిశోర్, కల్హ రెడ్డి మొబైల్ డేటాను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విస్తుపోయారు. ఇందులో అనేక మంది సినీ సెలెబ్రిటీల పేర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. అదేసమయంలో ఈ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన 8 మంది నిందితుల కస్టడీ...