గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (13:40 IST)

ఇవాంకా... ఆ డ్రెస్ ఏంటీ... ఛాతీ వద్ద గౌనుకు ఆ రంధ్రం ఏంటీ?

ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశ పర్యటనకు వచ్చిన ఇవాంకా ట్రంప్ గురించి మాట్లాడుకుంటోంది. ఆమె ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సుకు హాజరైనప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకుని వచ్చింది. ఇప్పుడు ఆమె దుస్తులపై కామెం

ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశ పర్యటనకు వచ్చిన ఇవాంకా ట్రంప్ గురించి మాట్లాడుకుంటోంది. ఆమె ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సుకు హాజరైనప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకుని వచ్చింది. ఇప్పుడు ఆమె దుస్తులపై కామెంట్లు పేలుతున్నాయి. నెటిజన్లు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కామెంట్లు రాసేస్తున్నారు. 
ఇవాంకా- ప్రధాని మోదీ
 
ఇవాంకా వేసుకున్న ఆకుపచ్చ రంగు దుస్తులు అస్సలు బాగాలేదనీ సెటైర్లు వేస్తున్నారు. అసలు ఆ ఆకుపచ్చ దుస్తులు ఏంటీ, అందులో పసుపు రంగు పూలు ఏంటీ, ఛాతీ వద్ద ఆ రంధ్రంలా ఆ డిజైన్ ఏంటి.. అన్నిటికీ మించి కాళ్లకు నల్లటి చెప్పులు ఏంటి? ఎవరు డిజైన్ చేశారో తమకు అర్థం కావడంలేదంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. 
 
హైదరాబాద్ విమానాశ్రయంలో తెల్లటి హంసలా మెరిసిపోయిన ఇవాంకా సాయంత్రానికి నల్లటి షూ వేసుకుని పచ్చ రంగు దుస్తులతో తమ ఫీలింగ్‌నంతా పాడు చేశారంటూ కొందరు సెటైర్లు కొడుతున్నారు.