తెలంగాణాలోని 120 మునిసిపాలిటీలకు , 9 మంది నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. 120 మునిసిపాలీటీలలకు గాను 107 మునిసిపాలిటీలు, తొమ్మిది నగర పాలకసంస్థలకు గాను 7 నగర పాలక సంస్థలను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంత ఘన విజయం అందించిన ఓటర్లు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ,గెలుపు...