తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశంలోనే అత్యుత్తమ సేవలు అందిస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి మహ్మద్ అలీలు పదేపదే చెబుతుంటారు. అలాంటి పోలీసులు చేసే కొన్ని విచిత్ర పనులు కూడా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా హెల్మెట్ లేదన్న కారణంతో ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు అపరాధం విధించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని బీర్కూరు మండలం చించొల్లి గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,...