సంబంధిత వార్తలు
- నిరుద్యోగులకు శుభవార్త.. 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- సెప్టెంబర్ 17న విశ్వకర్మ పథకానికి శ్రీకారం.. ప్రధాని ప్రకటన
- సీబీఓఐ నోటిఫికేషన్ విడుదల.. వెయ్యి ఉద్యోగాలు భర్తీ
- తిరుపతి వేద విజ్ఞాన పీఠాల్లో అడ్మిషన్లు - దరఖాస్తుకు ఆఖరు తేదీ జూన్ 15
- మెస్రాలోని బిట్ - బి ఫార్మసీ ప్రోగ్రామ్ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం
జెన్ కోలో ఉద్యోగాలు: నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్ కో తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సంస్థలో మొత్తం 339 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్న తెలిపింది.
అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు కూడా రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు గడువు ఈ నెల 29 కాగా డిసెంబర్ 3న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు జెన్ కో తెలిపింది.
తర్వాతి కథనం