సంబంధిత వార్తలు
- అంజలి సినిమా స్పూర్తితో పాన్ ఇండియా బాలల చిత్రం లిల్లీ
- ఒకవైపు అనుపమ చోప్రా- మరోవైపు శ్రీముఖితో చిరంజీవి
- గాడ్ ఫాదర్లోని మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ కోసం నిరీక్షణ ఫలిస్తుందా!
- రామ్చరణ్ ఆర్.సి.15 గురించి సరికొత్త అప్డేట్
- నలుపు రంగు దుస్తులు, నల్లటి కళ్ళ జోడుతో రామ్చరణ్ లేటెస్ట్ లుక్
అంజలి బాగా సన్నబడిందే.. చెర్రీ సినిమా లుక్ లీక్
Anjali
అంతే కాకుండా చాలా అందంగా కూడా తయారైంది అని ఆమె ఎప్పుడు ఫొటోస్ షేర్ చేసినా అనిపిస్తుంది. తాజాగా మరోసారి ఈ ఫోటో ఆమె షేర్ చేసింది. రాజమండ్రిలో ప్రస్తుతం జరుగుతున్న రామ్ చరణ్ శంకర్ ల సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న సందర్భంగా అంజలి ఈ ఫోటో తీసుకొని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
ఈ ఫోటోలో అంజలి సన్నబడింది. రెండు మూడు సంవత్సరాల క్రితం అంజలి చాలా బొద్దుగా ఉండేది కానీ ఇప్పుడు ఆమె చాలా అందంగా సన్నగా నాజూకుగా మారింది అందంగా మారడం కోసం సన్నగా అవ్వడం కోసం ఆమె పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
వర్కౌట్ చేయడంతో పాటు పని కట్టుకుని డైట్ పాటించింది. అందుకు ఫలితం తప్పకుండా ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
