గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (22:33 IST)

బికినీలేసి, బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఇలియానా.. భారీ అందం...!

Ileana
Ileana
బికినీలేసి, బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది ఇలియానా. ఈమెకు అన్యా సింగ్ కూడా తోడైంది. ఇలియానా, అన్యా సింగ్ బీచ్‌లో బికినీలతో కనువిందు చేశారు. బికినీలతో ఎంజాయ్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింటిని హీటెక్కిస్తున్నాయి. 
 
తాజా ఫోటోల్లోనూ ఇలియానా భారీగానే కనిపిస్తోంది. అసలే బికినీ.. ఇలియానా ఫోటోలు చూడలేక కంటిపై చెయ్యేసుకుంటున్నారు. ఇంకా రకారకాల కామెంట్లు పెడుతున్నారు. నడుము సుందరి ఇలా తయారైందేమిటీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 
ఇప్పుడెందుకిలా బికినీ రంగులతో రెచ్చిపోయింది ఇలియానా.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయినా సోషల్ మీడియా ఇల్లీ బ్యూటీ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.