సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (20:12 IST)

శ్రియ చరణ్ క్లీవేజ్ షో.. పెళ్లి తర్వాత కూడా తగ్గేదేలే

సీనియర్ నటి శ్రియ చరణ్ క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది. తాజాగా ఓ ఫోటోషూట్‌లో క్లీవేజ్‌తో పాటు అందాల ఆరబోత కూడా ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేసుకుంటుంది. పెళ్లి తర్వాత కూడా ఇప్పటికీ బిజీగానే ఉంది ఈ భామ.
 
సినిమాకు కనీసం 35 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది ఈ భామ. దీనికి తోడు ఫ్యాషన్ వీక్స్, ఈవెంట్స్, డాన్సులు అంటూ ఏడాదికి కనీసం 3 కోట్ల వరకు వెనకేస్తోంది శ్రీయ.
 
21 సంవత్సరాల క్రితం ఇష్టం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శ్రియ తెలుగులో టాప్ హీరోయిన్‌గా అదరగొట్టింది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ తర్వాత సంతోషంతో అందరి దృష్టిలో పడింది శ్రియ. 
 
శ్రియతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకొని రిటైర్ అయిపోయి హాయిగా ఇంట్లో ఉన్నారు. కానీ ఈమె మాత్రం ఇంకా అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా శ్రియ ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.