గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు  
                                       
                  
                  				  బీట్ రూట్ రసం. బీట్ రూట్ జ్యూస్ ఉదయాన్నే ఓ గ్లాసెడు తాగితే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
				  											
																													
									  
	 
	బీట్ రూట్ జ్యూస్‌లో వున్న పోషకాలు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది.
				  
	బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	బీట్‌రూట్‌లోని నైట్రేట్ ఆక్సైడ్‌లు రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి, ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
				  																		
											
									  
	సౌందర్యానికి విటమిన్ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
				  																	
									  
	నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది.
	బీట్‌రూట్ వల్ల కొంతమందిలో వికారంతో పాటు డయేరియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
				  																	
									  
	గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్‌కి దూరంగా వుడటం మంచిది.
	హైబీపీ వున్నవారికి బీట్ రూట్ మంచిదే అయినప్పటికీ అధిక రక్తపోటుకు మందులు వాడే వారు బీట్ రూట్‌ను తక్కువగా తీసుకోవాలి.