మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 29 సెప్టెంబరు 2022 (21:35 IST)

ఈషాన్య మహేశ్వరి సొగసు చూడతరమా?

eshanya maheshwari
కర్టెసి-ట్విట్టర్
రాజుగారి గది చిత్రంతో పరిచయమైన యువ నటి ఈషాన్య మహేశ్వరి. కరోనా సమయంలో ఆమె నటించిన నమస్తే నేస్తమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాలకు సంతకాలు చేసానని చెపుతోంది. ఈలోపు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పాపులర్ అవుతోంది.

 
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఈ ఫోజులో ఎలా వున్నానో చెప్పుకోండి అని అడుగుతోంది. ఇలా ఈషాన్య మహేశ్వరి అడుగుతుండటంతో నెటిజన్లు ఎగబడి కామెంట్లు పెడుతున్నారు.

 
నల్లచీరలో తన గ్లామర్ అందాలకు విపరీతంగా లైక్స్ ఇచ్చారని హ్యాపీ అవుతోంది. ఆమె షేర్ చేస్తున్న ఫోటోలను చూసి టాలీవుడ్ ఆఫర్లు ఏమయినా వస్తాయేమో చూడాలి