సంబంధిత వార్తలు
- కొన్నిసార్లు నిరాశగా కొన్నిసార్లు మోటివేటెడ్గా అనిపించేది : ఆనంద్ దేవరకొండ
- బేబీ సినిమాలో హీరోయిన్ డ్రగ్ వాడకంపై అడ్వైజరీ నోటీస్ కు సాయి రాజేశ్ ఏమన్నారంటే!
- చంద్రన్న అరెస్ట్.. నోరెత్తని దేవర.. కారణం ఏంటి?
- గం..గం..గణేశా ఫస్ట్ లుక్ తో ఆనంద్ దేవరకొండ
- పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీలపై ఆదికేశవలో సిత్తరాల సిత్రావతి సాంగ్
ఎన్టీఆర్ ఫేస్ ఇల్యూజన్ టూల్ వైరల్ గా మారాయి
NTR Face Illusion
తను ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ మోహన్ అయిన ఈయన రెండు ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్లేయింగ్ విత్ ఏఐ ఇల్యూజన్ టూల్ అంటూ ఎన్టీఆర్ ఫేస్ ను క్రియేట్ చేశారు. ఫొటోలో సముద్రతీరం, పడవలు, సూర్యస్తమం ఉండగా వాటిని గమనిస్తే ఎన్టీఆర్ ఫేస్ కనిపిస్తుంది. ఇక అభిమానులు ఊరుకుంటారా వారికి పండగే.. అందుకే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి.
