గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (17:39 IST)

తన పెళ్లి వార్తలపై ఫైర్ అయిన త్రిష

Trisha
Trisha
గ్లామర్ నటి త్రిష పెళ్లి  ఓ మలయాళం నిర్మాతతో జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఈవార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎట్టకేలకు నిన్న రాత్రి తన పెళ్లి విషయం పై ట్విట్టర్ లో క్లారిటీ  ఇచ్చింది. డియర్ మీరు ఎవరో.. మీ టీమ్ ఎవరో మీకు తెలుసు.. ఇక్కడితో రూమర్స్ కు చెక్ పెట్టండి.. చీర్స్ అంటూ తన ట్వీట్ లో పేర్కోంది. దీంతో ఇండస్ట్రీ లో వస్తున్న ఒత్తిడి మేరకు  త్రిష్ చెక్ పెట్టినట్టైంది.
 
మణిరత్నం రూపొందించిన  పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష మల్లి లైన్ లో పడింది. తాగాజా  విజయ్ హీరోగా వస్తున్న లియో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే కాకుండా ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు తెలిసింది. ఈ సారి త్రిష భయ పెట్టిస్తుందట.