సంబంధిత వార్తలు
- బాలయ్య షోలో పవన్... ఆ షో ప్రసారం ఎప్పుడంటే..?
- ఆండ్రియా సెన్సేషనల్ కామెంట్స్.. 20 ఏళ్లలోనే ప్రేమ.. ఆపై మోసం..
- బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ మధ్య వార్.. అసలు సంగతేంటి?
- సాజిద్ ఖాన్‌పై నటి షెర్లిన్ చోప్రా ఫైర్.. అలాంటి పనులు చేయమన్నాడు.. (video)
- ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ ఫౌండేషన్, విద్యార్థులు బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో కెరీర్, నైపుణ్యాల కోర్స్‌లు
కుటుంబం గురించి పట్టించుకోను.. ఓ దర్శకుడు అలా ప్రవర్తించాడు.. షెర్లిన్ చోప్రా
ప్రముఖ నటి షెర్లిన్ చోప్రా సినీరంగంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పంచుకుంది. బిగ్ బాస్ పార్టిసిపెంట్ అయిన ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నటిగా తన కష్టాలను పంచుకుంది. ఈ సందర్భంగా షెర్లిన్ చోప్రా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.
సినిమాలో అవకాశం అడిగితే కొందరు దర్శకులు తనతో దారుణంగా ప్రవర్తించారు. ఓ దర్శకుడు తనతో దురుసుగా ప్రవర్తించినప్పుడు తనకు పెళ్లయిందని గుర్తుంచుకోవాలని చెప్పాను. ఇకపై భార్యతో కలిసి ఉండలేనని అతను చెప్పాడు. తాను ఇలాంటి బాధలు ఎన్నో అనుభవించానని షెర్లిన్ చోప్రా వెల్లడించింది.
అలాగే, తనకు కిడ్నీ వ్యాధి వచ్చినప్పుడు, తనకు కిడ్నీ దానం చేయడానికి మా కుటుంబం సిద్ధంగా లేదు.. ఆపై మందులు తీసుకున్నాక కోలుకున్నానని షెర్లిన్ వెల్లడించింది. తనకు సహాయం చేయని కుటుంబాల గురించి తాను పట్టించుకోను అంటూ షెర్లిన్ చోప్రా తెలిపింది.
తర్వాతి కథనం
