సంబంధిత వార్తలు
- మైనర్ బాలికను తల్లిని చేసిన వృద్దుడు.. 23 యేళ్ల జైలు
- నీ భార్యను అత్యాచారం చేస్తాను.. బెదిరించిన వ్యక్తి ఎవరు?
- ప్రియుడితో చెడు తిరుగుళ్లు వద్దన్న తమ్ముడు.. చంపేసిన అక్క.. ఎక్కడ?
- ఆ ప్రాజెక్టు గురించి మరిచిపోండి... 'సైమా'ను ఎంజాయ్ చేయండి : హీరో విజయ్ దేవరకొండ
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్న్యూస్
యూట్యూబ్‌లో శ్రీరెడ్డి అంత సంపాదిస్తుందా?
శ్రీరెడ్డి తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డికి ఉన్న ఫాలోయింగ్ అంతా అంతా కాదు. తాజాగా యూట్యూబ్‌లో శ్రీరెడ్డి ఏ చిన్న వీడియో షేర్ చేసిన కూడా లక్షల్లో ప్రేక్షకులు చూస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇటీవల జరుగుతున్న ప్రచారం ప్రకారం శ్రీరెడ్డి నెలకు 7 నుండి 8 లక్షల రూపాయలు సంపాదిస్తుందట. శ్రీరెడ్డి యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీగా సంపాదిస్తూ పాపులారిటీని కూడా దక్కించుకుంది.
ఈ మధ్య శ్రీ రెడ్డి పీతలు, రొయ్యలు, ఎండుచేపలు వంటి పల్లెటూరి వంటలు చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా బిర్యానీ చేసే విధానం.. వంటింటి చిట్కాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేసింది.
తర్వాతి కథనం
