సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (11:51 IST)

వామ్మో! నటి టబు కుర్రాడితో దీపావళికి రెచ్చిపోయింది ఇలా !

Tabu with boy
Tabu with boy
సీనియర్ నటి టబు ఈ దీపావళికి కుర్రకారుని హుషారెత్తించింది. చాలా బోల్డ్ గా ఆమె నటించిన బెడ్ రూమ్ సీన్స్ సోషల్ మీడియాలో వచ్చేశాయి. దీపావళి సెల్రబేషన్ విత్ మామ్.. అంటూ టబుకు గ్రీటింగ్స్ కూడా చెప్పాయి. దీనిపై నెటిజన్లు ఉత్సాహం చూపుతూ, ఇది ఏ వెబ్ సిరీస్, ఏ సినిమా అంటూ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.  
 
Tabu with boy
Tabu with boy
ఓ యువకుడు టబు దగ్గరకు రాగానే అతన్ని లిప్ కిస్ పెట్టుకుని బెడ్ రూమ్ వరకు తీసుకెళ్ళిన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల యువ హీరోయిన్లు అవకాశాలు పెద్దగా లేకపోవడంతో సోషల్ మీడియా వేడికగా ఎక్స్ పోజింగ్ ఫొటోలు, డాన్స్ మూవ్ మెంట్లు లు పెడుతున్నారు.

Tabu with boy
Tabu with boy
టబు కూడా ఇటీవలే తన ఎక్స్ పోజింగ్ ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. కానీ దీపావలికి మాత్రం అంతకు మించి అన్నట్లుగా యూత్ నటుడితో శ్రుంగారంచేసినట్లుగా వీడియో చెబుతోంది.

Tabu with boy
Tabu with boy
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ ఆమె నటించిన వెబ్ సిరీస్ విడుదలైంది. లేదా ఓ కొత్త వెబ్ సిరీస్ లో ఆమె నటించిందని తెలిసింది. సమాచారం మేరకు ఏ సూటబుల్ బాయ్ అనే వెబ్ సిరీస్ లో ఇలా రెచ్చిపోయింది. ఏది ఏమైనా దీపావళికి అందరికీ ఖుషీ చేసిందన్నమాట.