సంబంధిత వార్తలు
- రామ్ చరణ్‌తో రాథే గోవింద సాంగ్ రీమేక్స్ చేయాలనుంది : మహతీ స్వరసాగర్
- నా మేనళ్లుల్లు, మిత్రులు విజయాలు పొందుతుంటే సంతోషపడుతున్నా : మెగాస్టార్ చిరంజీవి
- కష్టపడిపైకొచ్చిన హీరోలే నాకు స్ఫూర్తి: నిరోజ్ పుచ్చా
- భోళా శంకర్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్
- భోళా శంకర్ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని చూపిన మెగాస్టార్ చిరంజీవి
మెగా ఫ్యామిలీకి బ్రో సెంటిమెంట్ అవుతుందా!
Chiranjeevi
మలయాళంలో బ్రోడాడీ పేరుతో వున్న సినిమాను చిరంజీవి రీమేక్ చేయనున్నాడని సమాచారం. ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాలన్నీ రీమేక్‌లే. అయితే ఇందులో కొద్దిగా మార్పులు చేసి తీయనున్నారని ఫిలింనగర్ కథనాలు వినిపిస్తున్నాయి. ఒరిజినల్ వర్షన్‌లో ఇద్దరు హీరోలు. వారు తండ్రీ కొడుకులుగా నటించారు. కానీ చిరంజీవి సూచన మేరకు అన్నదమ్ములుగా మార్చాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రీపొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో దీనిపై పూర్తి సమాచారం రానుంది.
తర్వాతి కథనం
