1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Anee Master Shocking Comments on Jani Master Issue

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

anee master
జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణలపై కొరియోగ్రాఫర్ అని మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జానీపై కేసు పెట్టడంతో తాను షాక్‌కు గురైనట్లు తెలిపారు. నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ అవటం‌ బాధించిందన్నారు. అది తెలుగు టెక్నిషియన్‌కి ఇచ్చిన పురస్కారమన్నారు. 
 
జానీ తప్పు చేసినట్లు ఫ్రూవ్ కాలేదని.. తాను జానీ దగ్గర రెండు సంవత్సరాలు వర్క్ చేసినట్లు చెప్పారు. జానీ మంచి వారని.. ఎందుకో వారిపై ఆరోపణలు రావటం బాధాకారం.. తప్పు జరిగితే శిక్ష పడాలి.. కానీ జానీ నిరపరాధి అని తెలితే పరిస్థితి ఏంటని ఆనీ మాస్టర్ ప్రశ్నించింది.
 
లేడి కొరియోగ్రాఫర్‌గా చెబుతున్నా.. ఈ ఫీల్డ్‌లో ఎంతో కష్టపడాలి. ‌కెరీర్‌లో ఎప్పుడు తనకు కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు కాలేదు. విక్టిమ్ కొన్ని రోజుల వరకు జానీని దేవుడు అని చెప్పింది.. విక్టిమ్ జానీ మాస్టర్ వద్ద వర్క్‌ చేసేటప్పుడు హ్యాపీగా ఉండేది. కానీ సడెన్‌గా ఆరోపణలు చేయటాన్ని ఎలా చూడాలని అంటూ అని మాస్టర్ చెప్పింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!