బాలక్రిష్ణ, నితిన్ మెహతా, బాబీ డియోల్ చిత్రం తాజా అప్ డేట్
Jaipur palce.. balakrishna
బాలక్రిష్ణ తో చెప్పే డైలాగ్ లను హిందీలో రాసుకుని తెలుగులో మాట్లాడే సన్నివేశాన్ని నిన్ననే బాబీ డియోల్ పై చిత్రీకరించారు. ప్రధాన కథానాయిక పేరు త్వరలో వెల్లడించనున్నారు. బాలక్రిష్ణ కెరీర్ లో మరో మైలు రాయిలా ఈ సినిమా వుండేలా దర్శకుడు కేర్ తీసుకన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా బాలక్రిష్ణ కు 109వ సినిమా. సితార ఎంటర్ టైన్ మెంట్ బేనర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

