గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (21:35 IST)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

Balakrishna
Balakrishna
కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్ గార్డెన్స్‌లో నందమూరి బాలకృష్ణ 107 సినిమా షూటింగ్‌లో కలిసిన అభిమాని సజ్జద్‌తో కలిసి బాలయ్య భోజనం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది.

బాలయ్య 107వ సినిమా షూటింగ్ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అభిమాని సజ్జద్ బాలయ్యను కలిసేందుకు వచ్చారు. 
 
పర్మిషన్‌తో షూటింగ్ గ్యాప్‌లో బాలయ్యతో మాట్లాడారు. ఆపై బాలయ్యతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సజ్జద్ మాట్లాడుతూ.. తాను బాలకృష్ణ వీర అభిమానిని అని.. అందుకే ఆయన్ని కలవడంతో జరిగింది. ఇంకా ఆయనతోపాటు కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.