మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఈ భారీ చిత్రానికి స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామచరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చిరు సరసన నయనతార నటించగా, అమితాబ్ కీలక పాత్రను పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల...