సంబంధిత వార్తలు
- ఇలియానా పంట పండింది, భారీ సంస్థ చేతుల్లో పడింది, కరోనాలోనూ కోట్లే?
- బస్తీమే సవాల్.. దమ్ముంటే రాజీనామా చెయ్... కాకానికి సోమిరెడ్డి ఛాలెంజ్
- ఫెయిల్యూర్స్ నుంచే ఎక్కువ నేర్చుకోగలంః ప్రియా ప్రకాశ్ వారియర్
- పవన్ గారిని చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించానుః ప్రకాష్ రాజ్
- ఇప్పుడు తృప్తి. ఎల్లుండి నుంచి ఎంజాయ్‌మెంట్ః దిల్ రాజు
ఆ ఇంటర్వ్యూనే చంద్రమోహన్‌ను చంపేసిందా! (video)
chandramohan family
ఆ తర్వాత తనకు బైపాస్ కూడా జరిగింందని తన వివరాలు ఎవ్వరికీ, ఎప్పడూ చెప్పని ఆయన కొద్దిమంది మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. ఇదంతా బాగానే వుంది. అయితే మంగళవారంనాడు చంద్రమోహన్ చనిపోయారని చెన్నైకు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. దాంతో అది వైరల్‌గామారి హైదరాబాద్ వరకు పాకింది. హైదరాబాద్‌లో మీడియా దాన్ని కన్‌ఫార్మ్ చేసుకోవడానికి చంద్రమోహన్‌ను సంప్రదించారు. దాంతో ఆయన బతికుండగానే నన్ను చంపేశారా! అంటూ కాస్త అసహజనం వ్యక్తం చేశారు. అనవసరంగా ఇంటర్వ్యూ ఇచ్చానా అంటూ నసిగారు. అలా కాదని కొందరు చెప్పడంతో, ఏకంగా చిన్న వీడియో బైట్ ఇచ్చి. నేను బతికే వున్నా. నామీద మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అంటూ వివరించారు.
తర్వాతి కథనం
