సంబంధిత వార్తలు
- జార్జ్ రెడ్డి రిజెల్ట్ గురించి దర్శకుడు జీవన్ రెడ్డి రియాక్షన్ ఏంటి?
- సగం వాస్తవం, సగం కల్పితం "జార్జ్‌రెడ్డి'' రివ్యూ రిపోర్ట్ (video)
- పాకిస్తాన్‌ను కలిపి అఖండ భారత్ ఏర్పాటు చేయాలి : ఇస్లామాబాద్‌లో ఫ్లెక్సీలు
- పోలీస్ స్టేషన్‌కు చేరిన దాసరి కుటుంబ ఆస్తుల గొడవ?
- ఆషాఢం తర్వాత లవర్ బాయ్‌కి వివాహం.. అంతా కరోనా పుణ్యమే
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన జార్జి రెడ్డి మూవీ డైరెక్టర్ జీవన్ రెడ్డి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరో సందీప్ మాధవ్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు కోంపల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటిన జార్జి రెడ్డి సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి ఛాలెంజ్ ను చేపట్టారని దీనివలన పచ్చదనం పెరిగి కాలుష్యం తగ్గుతుందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుకుమార్, క్రిష్, హీరో నితిన్, సందీప్ కృష్ణ, తిరువీరులను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తర్వాతి కథనం
