1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kodaka koteswar Rao Song Spoof

'కొడకా... కోటేశ్వరరావు ఖరుసైపోతవురో' పాటకు స్పూఫ్.. వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం"అజ్ఞాతవాసి". ఈనెల పదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్ల

Kodaka koteswar Rao
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం"అజ్ఞాతవాసి". ఈనెల పదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటించారు. 
 
ఈ చిత్రంలో పవన్ ఓ పాటపాడారు. 'కొడకా... కోటేశ్వరరావు ఖరుసైపోతవురో...' అంటూ సాగే ఈ పాట ఇపుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా పవన్ ఫ్యాన్స్ ఈ పాటకు స్పూఫ్ చేసి తమ బద్ధశత్రువుపై ప్రయోగించారు. 
 
అతన్ని ఎక్కడా తిట్టకుండానే తిడుతూ, కొట్టకుండానే కొడతామని హెచ్చరిస్తూ సాగిన ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు. 
 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
తరుణ్‌ లవ్‌స్టోరీ ట్రైలర్‌ ఇదే(వీడియో)