అనిల్ రావిపూడి ఆవిష్కరించిన కొత్త కొత్తగా పోస్టర్
Kotta kottagaa look
లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం రూపొందుతోందని దర్శకుడు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు.
తారాగణం: అజయ్, విర్తి వఘాని, ఆనంద్, కాశీ విశ్వనాథ్, తులసి, కళ్యాణ్ నటరాజన్, పవన్ తేజ్, ఈ రోజుల్లో ఫేమ్ సాయి
సాంకేతిక వర్గం:
బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: బిజి గోవిందరాజు
నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర
దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డీఓపి: వెంకట్
ఆర్ట్: సురేష్ భీమగాని
ఫైట్స్: పృథ్వి శేఖర్
లిరిక్స్: కాసర్ల శ్యాం, అనంత శ్రీరామ్, కృష్ణ చైతన్య, శ్రీమణి
తర్వాతి కథనం
