సంబంధిత వార్తలు
- స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ గురించి- సీక్రెట్ గాళ్ ఫ్రెండ్ గురించి రామ్ ఏమన్నాడో తెలుసా!
- రామ్ నటనలో ఓ ఫైర్ ఉంది.- స్టార్ డైరెక్టర్ శంకర్
- పక్కింటి అమ్మాయిలా నా పాత్ర వుంటుంది- రామ్ ఎనర్జిటిక్ హీరో - కృతి శెట్టి
- "ఉప్పెన" భామకు మరో అవకాశం... చైతు సరసన మరోమారు
- బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లో మూవీ ప్రారంభం
ఆయనంటే చాలా ఇష్టం.. కృతిశెట్టి క్రష్ హీరో ఎవరో తెలుసా?
కృతిశెట్టి.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొన్ని నెలల్లోనే హ్యాట్రిక్ విజయాలన సొంతం చేసుకుంది. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా వస్తున్న ది వారియర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా జూలై 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగానే శరవేగంగా పాల్గొంటుంది.
ఇకపోతే ది వారియర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈమె తాజాగా కొన్ని కామెంట్లు చేసింది. ముఖ్యంగా సెలబ్రిటీ క్రష్ ఎవరనే ప్రశ్నకు కృతి శెట్టి స్పందిస్తూ శివ కార్తికేయన్ అంటే తనకు చాలా ఇష్టమని తన యాక్టింగ్ చాలా బాగా ఇష్టపడతానని తెలిపింది.
అంతేకాదు తమిళ్ నేర్చుకోవడం కోసం ఎక్కువగా శివ కార్తికేయన్ సినిమాలు మాత్రమే చూస్తుంటానని తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం కృతి శెట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారుతున్నాయి.
తర్వాతి కథనం
