ప్రభాస్‌తో చెప్పి బాధపడ్డ కృతి సనన్
Kriti Sanon
తాజాగా వరుణ్‌ధావన్ అనడంతో ప్రభాస్‌కు ఈ విషయం చెప్పి బాధపడిరదట. అందుకు ప్రభాస్ ఇవన్నీ మామూలే. లైట్‌గా తీసుకోఅని అన్నాడని తెలిపింది. సినిమారంగంలో ఇలాంటివి మామూలే. అందులోనూ బాలీవుడ్‌లో పాశ్చాత్య కల్చర్ ఎక్కువ. ఇది ఆమెకు తెలియంది కాదు. పెండ్లి తర్వాత కూడా మరలా ప్రభాస్‌తో చెప్పుకుని బాధపడడం చిత్రంగా వుందంటూ ఫ్యాన్స్ తెగ ట్వీట్లు చేస్తున్నారు.
