మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (12:56 IST)

బికినీలో అన్నీ చూపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోమారు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బికినీ సూట్‌ను ధరించిన ఈ అమ్మడు.. సముద్ర తీరంలో సేదతీరుతోంది. 
 
నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ ఢిల్లీ బ్యూటీ ఇపుడు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు బ్రాండ్లకు ప్రమోషన్లు కూడా చేస్తోంది. అప్పుడప్పుడు తన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది.
 
తాజాగా మరోసారి తన బికినీ ఫొటోను రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బికినీ వేసుకుని సముద్ర తీరంలో సేద తీరుతున్న తన ఫొటోను రకుల్ పోస్ట్ చేసింది. మనస్ఫూర్తిగా నవ్వడం ఓ గొప్ప చికిత్సని పేర్కొంది. ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
 
కాగా, రకుల్ ప్రస్తుతం హిందీలో 'మే డే', 'థాంక్ గాడ్' చిత్రాల్లో రకుల్ నటిస్తోంది. యువ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'డాక్టర్ జీ' సినిమా చేస్తోంది. ఇక, తెలుగులో హీరో నితిన్‌తో కలిసి 'చెక్' సినిమాలో నటిస్తోంది.