1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ram gopal varma comments on political entry

రాజకీయాలా... నేను అలాంటి వ్యక్తిని కాదు.. రామ్ గోపాల్ వర్మ

Ram Gopal varma
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయ ప్రవేశంపై స్పందించాడు. త‌నకు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ‌మే లేద‌ని చెప్పాడు.

ఎందుకంటే జ‌నాల‌కు తాను సేవ చేయ‌లేన‌ని, అలాంటి క్యారెక్ట‌ర్ త‌న‌ది కాద‌ని స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవాళ్లు సేవ‌చేయాల‌నుకుంటార‌ని, తాను అలాంటి వ్య‌క్తిని కాద‌ని నిర్మొహ‌మాటంగా చెప్పేశాడు. 
 
ఇక తాను ఒక ఫ్రెండ్‌తో క‌లిసి స్పార్క్ ఓటీటీని తీసుకొస్తున్న‌ట్టు చెప్పాడు. ఇది రేప‌టి నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని, తాను డైరెక్ట్ చేసిన డీ కంపెనీ సినిమాతోనే స్టార్ట్ అవుతుంద‌ని వివ‌రించాడు.
తర్వాతి కథనం
టాలీవుడ్ సన్నీ లియోన్ అనసూయ, రాత్రి 2 గంటల వరకూ అదేపని, మా ఆయన బుక్కవుతాడంటున్న బ్యూటీ