1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Release Date Set for the Satya-Ritesh Rana Film Jetlee

Jetlee: సత్య, రితేష్ రానా కాంబినేషన్ చిత్రం జెట్లీ డేట్ ఫిక్స్

Vennela Kishore, Sathya
Vennela Kishore, Sathya
సత్య, దర్శకుడు రితేష్ రానా జెట్లీ తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ)  హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని  మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు.
 
ఇప్పటికే ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, ఫన్ గ్లింప్స్‌, సత్య ఈజ్ నాట్ జెట్లీ' ప్రమోషనల్ సాంగ్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.  'జెట్లీ' మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
 
యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సత్య, వెన్నెల కిశోర్ డైనమిక్ గా నడుస్తూ వస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.   ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.  సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, నార్ణి శ్రీనివాస్ ప్రొడక్షన్ డిజైనర్.  
తారాగణం: సత్య, రియాసింఘా , వెన్నెల కిషోర్, అజయ్
About Writer
దేవీ
తర్వాతి కథనం
Chiyaan Vikram: చియాన్ 63 టీజర్‌తో విక్రమ్ 60వ పుట్టినరోజు వేడుక ప్రారంభం