సంబంధిత వార్తలు
- తెలుగు భాషపై సత్యరాజ్ కు ఎంతప్రేమో తెలిస్తే ఆశ్చర్యపోతారు !
- హర్షద్ మెహతా స్పూర్తిగా వైట్ అండ్ బ్లాక్ మనీ నేపథ్యంతో జీబ్రా చిత్రం
- సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది
- సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్
- కంటెంట్ ఉన్న సినిమాల ట్రెండ్ నడుస్తోంది, ఆ కోవలోనిదే డీమాంటీ కాలనీ 2 : రామ్ గోపాల్ వర్మ
సత్య దేవ్, ప్రియా భవానీ శంకర్ 'జీబ్రా' ఫస్ట్ సింగిల్ రిలీజ్
Satya Dev, Priya Bhavani Shankar
ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ మేరీ తేరీ సాంగ్ ని రిలీజ్ చేశారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సాంగ్ ని మెస్మరైజింగ్ మెలోడీ గా కంపోజ్ చేశారు.
పూర్ణా చారి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. విజయ లక్ష్మి, సంతోష్ వెంకీ తమ ప్లజెంట్ వోకల్స్ తో లైవ్లీగా పాడారు. ఈ సాంగ్ లో సత్య దేవ్, ప్రియా భవానీ శంకర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. విజువల్స్ కూల్ అండ్ సూపర్బ్ గా వున్నాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిషినాటో, సునీల్, కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్.
జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది.
నటీనటులు:సత్య దేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో, సత్య అక్కల, సునీల్
