1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Shriya Saran topless pictures

డోస్ పెంచిన శ్రియ... 37 యేళ్ల వయసులోనూ...

చిత్ర పరిశ్రమకు వచ్చి 15యేళ్ళుదాటినా కుర్రకారు హీరోయిన్లతో పోటీపడుతున్న భామ శ్రియ. ఇప్పటికీ తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది.

Shriya Saran
చిత్ర పరిశ్రమకు వచ్చి 15యేళ్ళుదాటినా కుర్రకారు హీరోయిన్లతో పోటీపడుతున్న భామ శ్రియ. ఇప్పటికీ తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. గత యేడాది సంక్రాంతికి రిలీజైన హీరో నందమూరి బాలకృష్ణ నటించిన "గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రంలో వశిష్టి దేవిగా నటించిన శ్రేయ తన నటనతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ బాల‌య్య‌తో "పైసా వ‌సూల్" చేసింది.
 
ప్ర‌స్తుతం 'గాయ‌త్రి' అనే సినిమాలో విష్ణు స‌ర‌స‌న న‌టిస్తుంది అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు రీసెంట్‌గా సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఇవి చూసిన అభిమానులకి నోట మాట కూడా రాలేదు. 
 
టాప్‌లెస్‌గా అర్థనగ్న ఫోజులతో ఫొటో తీయించుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ మ‌ధ్య టూ పీస్ బికినీలో కనిపించింది. మ‌రి 37 ఏళ్ళ వ‌య‌స్సులోను త‌న గ్లామ‌ర్‌ని మరింతగా ఒలకబోస్తోందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పద్మావతికి మోక్షం ... జనవరి 25న రిలీజ్?