గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 2 నవంబరు 2017 (14:36 IST)

శ్రియతో చతురు కాదు... డీప్ వాటర్‌లో మునిగి అలా కానించేసింది...

సెక్సీ నటి శ్రియ సీనియర్ నటి అనీ, ఇక అందాల ఆరబోత ఏం చేస్తుందిలే అనుకునేవారికి ఆమె షాకిస్తోంది. తనలో గ్లామర్ అందాల ఫిట్నెస్ ఎంతమాత్రం తగ్గలేదని ఆమె నిరూపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో ప్రవేశించి 17 సంవత్సరాలు కావస్తున్నా అప్పటి సెక్సీ కొలతలనే ఆమె మెయిన్‌ట

సెక్సీ నటి శ్రియ సీనియర్ నటి అనీ, ఇక అందాల ఆరబోత ఏం చేస్తుందిలే అనుకునేవారికి ఆమె షాకిస్తోంది. తనలో గ్లామర్ అందాల ఫిట్నెస్ ఎంతమాత్రం తగ్గలేదని ఆమె నిరూపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో ప్రవేశించి 17 సంవత్సరాలు కావస్తున్నా అప్పటి సెక్సీ కొలతలనే ఆమె మెయిన్‌టైన్ చేస్తుందంటే ఆమె స్టామినా ఏమిటో అర్థమవుతుంది. తాజాగా ఆమె అభిమానులకు హీటెక్కిస్తూ ఓ ఫోటో షూట్ చేసింది. 
 
అదేమిటంటే.. అండర్ వాటర్లోకి వెళ్లి ఫోటో షూట్ కి ఫోజులిచ్చింది. డీప్ వాటర్లో ఆమె బికినీ ధరించి వుండగా ఫోటోలు తీశాడు ఫోటోగ్రాఫర్. ఇపుడా ఫోటోలను ఆమె షేర్ చేసింది. వీటిని చూసిన టీనేజ్ కుర్రకారు హీటెక్కిపోతున్నారు. ఆ ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు.