సంబంధిత వార్తలు
- ట్వంటీ-20 ప్రపంచకప్ గెలిచారు.. స్టెప్పులు ఇరగదీశారు.. (వీడియో)
- మ్యారేజ్ ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ.. 32 ఏళ్ల వరుడి స్నేహితుడు మృతి
- ఇషాన్ కిషన్‌తో కలిసి స్టెప్పులు ఇరగదీసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
- పుష్ప సాంగ్ ఊ అంటావా మావా.. స్టెప్పులను ఇరగ దీశారు.. (video)
- పీవీ సింధు వీడియో వైరల్.. డ్యాన్స్ అదరగొట్టిందిగా..
"అతడు''లో అల్లరి పాటకు స్టెప్పులేసిన సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమా అల్లరి సాంగ్‌కు సితార అద్భుతంగా డ్యాన్స్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే మహేష్ తనయ సితార తాజాగా అతడులో త్రిష నర్తించిన అల్లరి పాటకు అద్భుతంగా స్టెప్పులేసింది.
అచ్చంగా ఆ సాంగ్‌లో త్రిష వేసిన మాదిరిగా స్టెప్స్ అదరగొట్టింది. ప్రస్తుతం సితార డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రిష హీరోయిన్‌గా అతడు సినిమా తెరకెక్కింది. ఈ సినిమా జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 2005లో మురళి మోహన్ నిర్మించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈమూవీ అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. బంపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రంలో పాటకు మహేష్ కుమార్తె డ్యాన్స్ చేయడం వైరల్ అవుతోంది.
తర్వాతి కథనం
