గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (16:44 IST)

పీవీ సింధు వీడియో వైరల్.. డ్యాన్స్ అదరగొట్టిందిగా..

సోషల్ మీడియాలో ప్రస్తుతం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వీడియో వైరల్ అవుతోంది. క్రీడాభిమానులను ఖుషీ చేసేలా.. లేటెస్ట్ గా ఆమె డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. చక్కటి చీరకట్టులో ఆమె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంది. ఆమె హావభావాలకు అందరూ షాకయ్యారు. మలయాళీ సినిమా కుమారిలోని ఓ పాటకు స్టెప్పులేసింది సింధు. 
 
ప్రస్తుతం ఈ వీడియోపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. తెలుగమ్మాయి తెలుగమ్మాయి తెలుగు వాళ్ల గుండెల్లో నిలిచే వెలుగమ్మాయి అంటూ పాటతో కూడిన కామెంట్స్ పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోయర్లు ఉన్నారు. ఇన్ స్టాలో ఆమెను 35 లక్షల మంది ఫాలో అవుతున్నారు.