1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (22:43 IST)

టైగర్ నాగేశ్వర రావుతో సెకండ్ ఇన్నింగ్స్.. రేణు దేశాయ్ థ్యాంక్స్

Renu Desai
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వర రావు బయోపిక్‌లో పవన్ మాజీ భార్య, నటి రేణుదేశాయ్ నటిస్తోంది. ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే ప్యాన్‌ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.  డియన్ రాబిన్ హుడ్‌గా పేరుగాంచిన స్టువర్ట్ పురానికి చెందిన వ్యక్తినే టైగర్ నాగేశ్వర రావు. 
 
ఇందులో రేణుదేశాయ్ కీలక పాత్రలో కనిపిస్తోంది. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత రేణు దేశాయ్ స్ఫూర్తిదాయకమైన పాత్రతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. 
 
తాజాగా ఈ చిత్రంలో రేణూ దేశాయ్ పార్ట్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఇన్ స్టా ద్వారా తెలియజేసింది. అలాగే సినీ బృందానికి  ధన్యవాదాలు తెలిపింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)