సంబంధిత వార్తలు
- PK ఫ్యాన్స్ పిచ్చి పీక్స్‌లో వుందిగా... రేణూ ట్వీట్ పైన మహేష్ కత్తి
- వదినమ్మా మళ్లీ పెళ్లి కావాలా? అయితే, 'పీకే సార్'ను చేసుకోండి : ఫ్యాన్స్ సలహా
- మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా? ఐ హేట్ యూ, రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం
- పవన్ కళ్యాణ్‌వి పిల్ల చేష్టలా..? ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారా?
- పవన్ కళ్యాణ్ కాదు.. కుశాల్ బాబు... పేరు మార్చుకున్న జనసేనాని?
పవన్ కళ్యాణ్ చదివింది ఇంతేనా...
తెలుగు సినిమా హీరోలను కొంతమంది అభిమానులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. హీరోల గురించి వారి వ్యక్తిగత జీవితాన్ని గురించి కొంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వారేం చదివారు, కుటుంబ సభ్యులతో ఎలా ఉంటార
తెలుగు సినిమా హీరోలను కొంతమంది అభిమానులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. హీరోల గురించి వారి వ్యక్తిగత జీవితాన్ని గురించి కొంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వారేం చదివారు, కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారా.. అన్న విషయాలను కూడా అభిమానులు గమనిస్తుంటారు. హీరోల గురించి నిజాలు తెలిస్తే తెరపైనే కాదు.. నచ్చితే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించేస్తుంటారు. అలాంటి హీరోలు అసలేం చదువుకున్నారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే...
హీరో గోపీచంద్ బీటెక్, నందమూరి తారకరామారావు బీఏ, జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్మీడియట్, నాగచైతన్య బీకాం, ప్రభాస్ బీటెక్, బీఈ, సిద్ధార్ధ్ ఎంబీఎ, రాంచరణ్ లండన్ స్కూల్‍లో ఆర్ట్స్, కళ్యాణ్ రామ్ ఎంఎస్, అక్కినేని నాగేశ్వరరావు ఎస్.ఎస్.సి, పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్, చిరంజీవి కామర్స్‌లో డిగ్రీ, నితిన్ బీటెక్, మహేష్ బాబు కామర్స్‌లో డిగ్రీ, విక్టరీ వెంకటేష్ విదేశాల్లో ఎంబీఏ, నాగార్జున ఎంఎస్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, నందమూరి బాలకృష్ణ కామర్స్‌లో డిగ్రీ చదువుకున్నారు. కానీ, అభిమానులు మాత్రం వీరి చదువు కన్నా వీరి నటననే ఆదరిస్తున్నారు.
తర్వాతి కథనం
