టీటీడీకి భవ్య సంస్థల అధినేత వి. ఆనందప్రసాద్ కోటి విరాళం
Anand prasad family
టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్ ట్రస్టుకు 2015లో ఆ మొత్తాన్ని అందజేశారు. ఆనంద ప్రసాద్ కుటుంబం హైదరాబాద్ నగరంలోని భవ్య భవన సముదాయ ప్రాంగణాలలో ఏడుకొండల వెంకటేశ్వరస్వామి దేవాలయలు కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. భవ్య బేనర్‌పై పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన ఆనంద్‌ప్రసాద్ ఇటీవలే నితిన్‌తో చెక్ సినిమా నిర్మించారు.

