యాంకర్ ప్రదీప్‌కు శ్రీముఖి ఐ లవ్ యూ, నిజ్జంగానా?
Pradeep_Sri Mukhi
అందుకు కారణం ఓ ప్రోగ్రామ్‌లో అందరూ చూస్తుండగానే యాంకర్ ప్రదీప్‌కు శ్రీముఖి ఐ లవ్ యూ అంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది. జీ తెలుగు ఛానల్‌లో వచ్చే డ్రామా జూనియర్స్‌కు యాంకర్‌గా ప్రదీప్ చేస్తున్న విషయం తెలిసిందే.
దీనికి వచ్చిన శ్రీముఖి ముసుగు తీసేసి యాంకర్ ప్రదీప్‌కు ప్రపోజ్ చేస్తూ కనిపిస్తోంది. ఆ వెంటనే ప్రదీప్ పక్కన నిల్చుని సిగ్గు పడుతుంది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే కామెంట్లు మొదలయ్యాయి.
తర్వాతి కథనం
