సంబంధిత వార్తలు
- యాక్షన్ సినిమాలే వస్తున్నాయి, ప్రేమ కథలు రావడం లేదు, హీరో ఆవేదన
- పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నా– నిర్మాత యం.రాజశేఖర్ రెడ్డి
- ఇప్పటి తరం చూడతగ్గ చిత్రంగా విజయ రాఘవన్ (రివ్యూ రిపోర్ట్)
- విజయ్ ఆంటోని ఆవిష్కరించిన రాయ్‌లక్ష్మి - సిండ్రెల్లా టీజర్
- అమ్మ కలను నేరవేర్చే విజయ రాఘవన్ - 17న విడుదల
విక్రమ్ రాథోడ్ గా విజయ్ ఆంటోనీ
Vikram Rathod team
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఎమోషన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన మా "విక్రమ్ రాథోడ్" చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మా సినిమాకు గాన గందర్వుడు యస్.పి బాల సుబ్రహ్మణ్యం ఆలపించిన కన్నా..దిగులవకు తొడున్నా..నీ కొరకు అనే పాట హైలెట్ గా నిలుస్తుంది.మరియు జేసుదాస్ కూడా మా చిత్రానికి పాడడం ఎంతో సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్టుతో వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రమిది.ఇందులో ఉన్న యాక్షన్ సన్నివేశాలు. విజయ్.. సోనూసూద్‌ల మధ్య సాగే పోరాట ఘట్టాలు ఆసక్తికరంగా ఉంటాయి.ఈ సినిమాలో సత్యం,న్యాయం, ధర్మం కోసం హీరో పోరాడతాడు. కావాలంటే నన్ను ఓ టెర్రరిస్ట్ గానో.. ఎక్స్‌ట్రమిస్ట్ గానో మీరనుకోండి సర్. వాస్తవానికి నాకు సంబంధించి నేనొక కామన్‌మెన్ అంటూ టీజర్‌లో విజయ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు ఉత్సుకత కలిగించేలా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు మెచ్చేవిధంగా తెరకెక్కిన మా చిత్రాన్ని ప్రేక్షకుల ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
నటీనటులు
విజయ్ ఆంటోని , రెమిసెస్, సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు తదితరులు
