1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Vijay devarakonda comments on KCR and KTR

కెటిఆర్, కెసిఆర్ గురించి విజయ్ దేవరకొండ ఎందుకలా మాట్లాడారు?

Vijay devarakonda
ముఖ్యమంత్రిగా సినిమాల్లో నటించాడు విజయ్ దేవరకొండ. రాజకీయాలపై పెద్దగా ఆశక్తి లేదని చెబుతూనే రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాడు. రాజకీయ నేతలతో ఎక్కువగా కలుస్తుంటాడు. తాజాగా హైదరాబాద్ వేదికగా జరిగిన కార్యక్రమంలో కెటిఆర్ సమక్షంలో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు పెద్ద చర్చే జరుగుతోంది.
 
తెలంగాణా ఒక మంచి వ్యక్తుల చేతుల్లో ఉంది. కెసిఆర్ గారు, కెటిఆర్ అన్న మీరందరూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారని నాకు తెలుసు. స్వచ్ఛమైన తెలంగాణాను కోరుకుంటున్నాను. ఇది సాధ్యం చేసి చూపిస్తారని నమ్ముతున్నాను.
 
ఇలాంటి వేదికపై నేను ఎప్పుడూ మాట్లాడలేదు. మొదటిసారి మాట్లాడుతున్నాను. కానీ నేను ఈ సభలో మాట్లాడటానికి ఏ విధంగా ప్రిపేర్ కాలేదు. నాకు తెలిసింది చెబుతున్నాను. నా మనస్సులోని మాటలే నా నోటి నుంచి వస్తున్నాయంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు విజయ్ దేవరకొండ. 
About Writer
జె
తర్వాతి కథనం
మా నాన్న నిజస్వరూపం చూపిస్తారు: మంచు విష్ణు