సంబంధిత వార్తలు
మార్క్ ఆంటోనిగా విశాల్ కొత్త లుక్
Mark Antony, look
"మార్క్ ఆంటోనీ" ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హీరో విశాల్ చాలా రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నటువంటి సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో ఉన్నట్టు కనిపిస్తోంది.
తారాగణం: విశాల్ , ఎస్. జె.సూర్య , రీతు వర్మ , సునీల్ వర్మ , అభినయ , YGee మహేంద్రన్ , నిజగల్ రవి , కింగ్స్లీ.
సాంకేతిక నిపుణులుబ్యానర్ : మినీ స్టూడియోస్, నిర్మాతలు : ఎస్ వినోద్ కుమార్ -మినీ స్టూడియోస్ రచయిత & దర్శకుడు - అధిక్ రవిచంద్రన్, సంగీతం - జివి ప్రకాష్ కుమార్, డి ఓ పి - అభినందన్ రామానుజం, ఆర్ట్ డైరెక్టర్ -ఆర్ విజయ్ మురుగన్, ఎడిటర్ - విజయ్ వేలుకుట్టి, యాక్షన్ డైరెక్టర్స్ - దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్, కనల్ కన్నన్, రవివర్మ, కాస్ట్యూమ్ డిజైనర్-సత్య NJ, కొరియోగ్రాఫర్లు - దినేష్, బాబా బాస్కర్, అజహర్, గీత రచయితలు- మధుర కవి, అసల్ కొలారు, అధిక్ రవిచంద్రన్, పబ్లిసిటీ డిజైన్స్ -కబిలన్
తర్వాతి కథనం
