1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke

మీ బాధేంటో చెప్పండి...

bike
రాము: నాకు మతిమరుపు అంటుంటావు కదా..
రమ్య: అవును.. అది నిజమేగా..
రాము: లేదు.. లేదు.. 
రమ్య: మీ బాధేంటో చెప్పండి...
రాము: చూడు ఈ రోజు ఆఫీసుకు పట్టుకెళ్లిన సైకిల్‌‌ని మర్చిపోకుండా తీసుకొచ్చాను..
రమ్య: అయ్యో.. ఈ రోజు మీరు ఆఫీసుకు స్కూటర్‌పైన వెళ్లారు కదండీ..
తర్వాతి కథనం
జైపూర్‌లో జూనియర్ రాజమౌళికి పెళ్లి... 'బాహుబలి' తరహా సెట్