ఆదివారం, 18 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 28 జనవరి 2019 (11:34 IST)
సంబంధిత వార్తలు
భార్యను చంపాలి.. రెండు రోజులు లీవు కావాలి...
తెలంగాణ ప్రభుత్వ డెస్క్‌లో రామ్ చరణ్ సతీమణికి జాబ్...
భార్యను చంపి శవాన్ని నీళ్ల సంపులో పడేసిన భర్త
అన్నం తినేప్పుడు డిస్టర్బ్ చేయొద్దని..?
ఆస్తిని ప్రియురాలికి రాస్తాడనీ... కాంట్రాక్ట్ కిల్లర్లతో భర్త హత్య
నాకు బిచ్చగాడంటే అసహ్యం...?
భార్య: నాకు బిచ్చగాడంటే అసహ్యం...
భర్త: ఎందుకు..?
భార్య: వెధవ.. నిన్న వాడికి భోజనం పెడితే.. ఈ రోజు వంట ఎలా చేయాలనే పుస్తకాన్ని.. బహుమతిగా ఇచ్చాడు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆస్తుల సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కట్టు కథలకు భయపడను : భట్టి విక్రమార్క
ఆస్తుల సంపాదన కోసమే, తన వ్యాపారాలను విస్తరించడం కోసమే తాను రాజకీయాల్లోకి రాలేదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అలాగే, తనపై మీడియాలో వచ్చే కట్టు కథనాలకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అదేసమయంలో తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు, ఆత్మను కాపాడటమే తన లక్ష్యమన్నారు.
ప్రయాగ్ రాజ్ - మేడారంకు పోటెత్తిన భక్తులు.. ఎందుకు?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌కు, తెలంగాణ రాష్ట్రంలోని మేడారంకు భక్తులు పోటెత్తారు. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అలాగే, మేడారం జాతరకు భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు తండోపతండాలుగా కదిలివచ్చారు. దీంతో ఈ రెండు ప్రాంతాలు సందడిగా మారిపోయింది.
ఏపీ సీఎం చంద్రబాబు కోసం సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాదయాత్ర.. ఎందుకు?
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ పాదయాత్ర చేయనున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి 50 రోజులకు పైగా జైల్లో బంధించిన విషయం తెల్సిందే. ఈ కేసులో చంద్రబాబు జైలు నుంచి విడుదలైతే తిరుమలకు పాదయాత్ర చేస్తానని ఆయన మొక్కుకున్నారు. ఈ మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేశ్ సిద్ధమయ్యారు. ఈ నెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు షాద్ నగర్‌లోని తన నివాసం నుంచి సంకల్ప యాత్రను ప్రారంభిస్తానని ఆయన ప్రకటించారు.
ప్రయాణికులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ మెట్రో.. ఏంటది?
ప్రయాణికులకు హైదాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం శుభవార్త చెప్పింది. మెట్రో రైళ్లలో రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా, ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లకు బోగీల సంఖ్యను పెంచనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం మూడు కంపార్టుమెంట్లతో ఈ మెట్రో రైళ్లు నడుస్తున్న విషయం తెల్సిందే. ఇకపై ఆరు కోచ్‌లతో ఈ రైళ్లను నడపాలన్న ప్రతిపాదన చేశారు. ఇందుకోసం తొలుత పది రైళ్లను కొనుగోలు చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది.
సత్యనారాయణ వ్రతం చేయించుకుని ఇంటికి తిరిగి వస్తూ అనంతలోకాలకు చేరిన వధువు..
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేయించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఓ నవ వధువు అనంతలోకాలకు చేరుకుంది. ఎన్.ఏ.డి వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వధువు ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఎంవీపీ కాలనీ దరి ఎస్బీఐ కాలనీ చెందిన మువ్వ రమా హిమజ(27) బీఫార్మసీ చదివింది. గతేడాది అక్టోబరులో మధురవాడకు చెందిన ఎం.వి.వి.వినీష్ అనే వ్యక్తితో వివాహమైంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్
క్యాన్సర్ గురించి అవగాహన, ముందస్తుగా గుర్తించేందుకు మద్దతుగా జనవరి 18న నిర్వహిస్తున్న టాటా ముంబయి మారథాన్ 2026లో పాల్గొనేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం పరివర్తన్ ద్వారా దాదాపు 1,500 మంది ఉద్యోగులను పంపిస్తోంది. క్యాన్సర్ సంరక్షణకు అంకితమైన, భారతదేశంలోని పురాతన లాభాపేక్షలేని సంస్థ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ (ICS)తో బ్యాంక్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ ప్రాథమిక, నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సమాజాలలో ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తనను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతోంది.
పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?
మగవారి కంటే ఆడవారికే చలి ఎక్కువగా అనిపిస్తుందన్నది శాస్త్రీయంగా వాస్తవమని తేలింది. దీని వెనుక కొన్ని ముఖ్యమైన శారీరక మరియు జీవసంబంధిత కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మగవారిలో మెటబాలిజం రేటు ఆడవారి కంటే సుమారు 23 శాతం ఎక్కువగా ఉంటుంది. మెటబాలిజం అనేది మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. ఈ ప్రక్రియలో వేడి పుడుతుంది. మగవారి మెటబాలిజం వేగంగా ఉండటం వల్ల వారి శరీరం సహజంగానే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. మగవారి శరీరంలో కండరాల శాతం ఎక్కువగా ఉంటుంది.
గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం
ఇటీవలికాలంలో గుండె సమస్యలతో ఇబ్బందిపడేవారి సంఖ్య పెరుగుతోంది. గుండె ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి సమస్యలు దరిచేరవు. ఇందుకుగాను ఇప్పుడు చెప్పుకోబోయే రసాలను తాగుతుంటే గుండెకి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. క్రాన్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఆంథోసైనిన్లు, ఫ్లేవనాల్స్, విటమిన్ సి, ఇ పుష్కలం. ఈ యాంటీఆక్సిడెంట్లు ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తాయి. దానిమ్మ రసం గుండె ఆరోగ్యం, రక్తం గడ్డకట్టడం, నరాల ప్రేరణలకు సహాయపడే వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే నారింజ మీ జీర్ణవ్యవస్థను కొలెస్ట్రాల్‌ను గ్రహించకుండా నిరోధించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్
మధుమేహం అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది, అయితే కొన్ని అలవాట్ల ద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఈ అలవాట్ల గురించి తెలుసుకుందాం. తరచుగా కొందరు అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు మధుమేహం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎక్కువ పని ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రాత్రిపూట మేల్కొని ఉండడం చాలా మందికి అలవాటు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే
నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ తాను తీసుకునే నిర్ణయాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని అనన్య పాండే కోరుకుంటోంది. తన కొత్త ఇన్స్టాగ్రామ్ రీల్లో, ఆమె అద్దం ముందు నిల్చొని ఒక స్పష్టమైన నిర్ణయాన్ని పంచుకుంది, నూతన సంవత్సర తీర్మానాలతో వచ్చే సుపరిచితమైన ఒత్తిడిని తానంతట తానే ఎదుర్కొంటూ మాట్లాడుకుంటోంది. కాలం ఎంత త్వరగా మారుతుందో మరియు కొత్త సంవత్సరం, కొత్త నేను అనే ఆలోచన ఆందోళనను ఎలా అనుసరిస్తుందో గుర్తిస్తూ, అనన్య మరింత స్థిరమైన విధానాన్ని ఎంచుకుంది-అసాధ్యమైన అంశాలను వెంబడించే బదులు చిన్న, స్థిరమైన అలవాట్లపై దృష్టి పెట్టింది.