అన్నం తినేప్పుడు డిస్టర్బ్ చేయొద్దని..?
రమ: ఏవండీ..
రాజేష్: అబ్బా నీకెన్ని సార్లు చెప్పాలి అన్నం తినేప్పుడు డిస్టర్బ్ చేయొద్దని..
రమ: అది కాదండీ..
రాజేష్: భోంచేసిదాకా ఆగి చెప్పొచ్చుగా..
రమ: సరే అయితే.. ఇక మీ ఇష్టం..
కాసేపటి తరువాత...
రాజేష్: ఇప్పుడు చెప్పు, ఇందాక ఏదో చెప్పబోయావు..
రమ: అది.. మీరు తినే సాంబారులో బొద్దింక ఉందండి...