ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్..!
సుబ్బారావు: మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు..
అప్పారావు: ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్..
సుబ్బారావు: అవునా.. ఏం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్
అప్పారావు: వాట్సాప్‌లో వచ్చినవి ఫేస్‌బుక్‌లోకి.. ఫేస్‌బుక్‌లో వచ్చినవి వాట్సాప్‌లోకి పంపుతుంటాడు.