శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2019 (09:36 IST)

సీరియళ్లు చూడడం కష్టంగా ఉందట..?

డాక్టర్‌: పదో నెంబరు గదిలో పేషెంట్‌ని డిశ్చార్జ్‌ చేశాం కదా ఇంకా వెళ్లినట్టులేరు.
నర్స్‌: ఆమె వెళ్లనంటోంది డాక్టర్‌.. 
డాక్టర్‌: ఏ ఎందుకని?
నర్స్‌: వాళ్లింట్లో టీవి పాడైపోయి సీరియళ్లు చూడడం కష్టంగా ఉందట.. ఇక్కడైతే టివి ఉందని...